పెళ్లి పీటలు ఎక్కబోతున్న వంగవీటి రాధ
Vangaveeti Radha: ఈనెల 19న వంగవీటి రాధాకు నర్సాపురంలో ఎంగేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు
Vangaveeti Radha: వంగవీటి రాధ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈనెల 19వ తేదీన వంగవీటి రాధాకు నర్సాపురంలో ఎంగేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 6న వంగవీటి రాధా పెళ్లికి ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. నరసాపురంకు చెందిన యువతితో రాధకు వివాహం నిశ్చయించినట్లు తెలుస్తోంది.