Visakhapatnam: విశాఖ సాగర తీరం నుండి కొట్టుకొచ్చిన చెక్క పెట్టే
Visakhapatnam: ఆర్కియాలజీ, పోలీసుల సమక్షంలో పెట్టేను తెరిచే ప్రయత్నం
Visakhapatnam: విశాఖ సాగర తీరంలో భారీ చెక్కపెట్టే కొట్టుకు వచ్చింది. భారీ క్రేన్ సహాయంతో చెక్కపెట్టేను పోలీసులు ఒడ్డుకు చేర్చారు. చెక్క పెట్టేను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆర్కియాలజీ, పోలీసుల సమక్షంలో పెట్టేను తెరిచే ప్రయత్నం చేస్తున్నారు.