Bhumana Karunakar Reddy: యాత్రికుల భద్రత విషయంలో టీటీడీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది

Bhumana Karunakar Reddy: వారి భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నాం

Update: 2023-09-20 07:30 GMT

Bhumana Karunakar Reddy: యాత్రికుల భద్రత విషయంలో టీటీడీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది

Bhumana Karunakar Reddy: తిరుమలలో ఆరవ చిరుత చిక్కిన ప్రాంతాన్ని సందర్శించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. యాత్రికుల భద్రత విషయంలో టీటీడీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. భక్తులకు కేవలం కర్రలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోలేదన్నారు. నడకదారిలో భక్తుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫారెస్ట్ సిబ్బంది రేయింబవళ్లు పని చేసి చిరుతను బంధించిందన్నారు. ప్రస్తుతం చిక్కిన చిరుత నాలుగేళ్లుగా సంచరిస్తుందన్నారు.

Tags:    

Similar News