TTD Chairman: సీఎం జగన్ ను కలిసిన భూమన కరుణాకర్‌ రెడ్డి

Bhumana Karunakar Reddy: టీటీడీ నూతన ఛైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి సీఎం జగన్ ను కలిశారు.

Update: 2023-08-09 13:14 GMT

TTD Chairman: సీఎం జగన్ ను కలిసిన భూమన కరుణాకర్‌ రెడ్డి

Bhumana Karunakar Reddy: టీటీడీ నూతన ఛైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి సీఎం జగన్ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించటంపై ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపు క్యార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన భూమన కరుణాకర్‌ రెడ్డి రేపు ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు భూమన అభినయ్‌ రెడ్డి సీఎంని కలిశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ గా పని చేశారు.

Tags:    

Similar News