IPS Transfers In AP: ఏపీలో 11 మంది ఐపీఎస్‌ల బదిలీ

IPS Transfers In AP: అన్బురాజన్ అనంతపురము జిల్లా ఎస్పీ గా బదిలీ

Update: 2023-09-05 09:41 GMT

IPS Transfers In AP: ఏపీలో 11 మంది ఐపీఎస్‌ల బదిలీ

IPS Transfers In AP: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ఆర్‌ జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌశల్‌ నియమితులయ్యారు. అనంతపురం ఎస్పీగా అన్బురాజన్‌, విశాఖ సీపీగా ఎ.రవిశంకర్‌, విశాఖ శాంతి భద్రతల డీసీపీగా కె.శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఐజీగా త్రివిక్రమ వర్మ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు డీజీగా కుమార్‌ విశ్వజిత్‌, గ్రేహౌండ్స్‌ ఎస్పీగా వి.విద్యాసాగర్‌ నాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు, 14వ బెటాలియన్‌ కమాండెంట్‌గా ఆర్‌.గంగాధరరావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్‌ నయీం అస్మి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పి.జగదీశ్‌ ను ప్రభుత్వం నియమించింది.

Tags:    

Similar News