TDP Meeting: ఇవాళ టీడీపీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం

TDP Meeting: చంద్రబాబును అరెస్ట్‌ చేసిన చోటే యాక్షన్ కమిటీ భేటీ

Update: 2023-09-30 03:13 GMT
Today Is The TDP Political Action Committee Meeting

TDP Meeting: ఇవాళ టీడీపీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం

  • whatsapp icon

TDP Meeting: ఇవాళ టీడీపీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం కానుంది. నంద్యాలలో టీడీపీ భేటీ జరగనుంది. సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు.. ఢిల్లీ నుంచి జూమ్ ద్వారా నారా లోకేష్ పాల్గొననున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన చోటు నుంచే యాక్షన్ కమిటీ భేటీ కావడం విశేషం.

Tags:    

Similar News