Vizianagaram: దొంగల బీభత్సం.. ఫైనాన్స్ వ్యాపారి ఇంట్లోకి దొంగలు చొరబడి నానా హంగామా సృష్టించారు
Vizianagaram: దొంగల్నిప్రతిఘటించిన మూర్తి దంపతులు
Vizianagaram: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామంలో ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి నానా హంగామా సృష్టించారు. ఫైనాన్స్ వ్యాపారి మూర్తి ఇంట్లో రాత్రి సమయంలో దొంగలు చొరబడ్డారు. అలికిడికి నిద్రలేచిన మూర్తి దంపతులపై దొంగలు దాడికి దిగారు. మూర్తి దంపతులు భయపడకుండా వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. మూర్తి దంపతులు గట్టిగా అరవడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలు దాడిలో మూర్తి దంపతులకు గాయాలయ్యాయి.