Viveka Murder Case: ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు
Viveka Murder Case: తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే
Viveka Murder Case: ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించింది సుప్రీంకోర్టు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జులై 14కి వాయిదా వేసింది. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సునీత పిటిషన్ దాఖలు చేశారు.