Botsa Satyanarayana: అధికారులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Botsa Satyanarayana: ఎమ్మార్వో తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం

Update: 2023-10-07 09:46 GMT

Botsa Satyanarayana: అధికారులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Botsa Satyanarayana: విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మార్వో అరుణకుమారిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిబంధనలు పాటించడం లేదని స్థానిక ఎమ్మార్వో తీరుపై మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

Tags:    

Similar News