Somu Veerraju: గ్రామాల్లో వైసీపీ సర్పంచ్‌లు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు
Somu Veerraju: చార్జ్‌షీట్ కార్యక్రమంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి
Somu Veerraju: విజయవాడలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు హాజరైయ్యారు. చార్జ్ షీట్ కార్యక్రమంలో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయని సోము వీర్రాజు తెలిపారు. గ్రామాల్లో వైసీపీ సర్పంచ్‌లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడారని ఆరోపించారు. 6 నెలలుగా రాష్ట్రంలో 2వేల నోట్లు కనిపించడం లేదని తెలిపారు. 2 వేల నోట్లను రద్దు చేయడం వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు పిలుపునివ్వడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు.