Sajjala: చంద్రబాబు బయటపడడం కుదరదు.. ఆ రోజులు పోయాయి
Sajjala: ఎందుకు ఉరి తీస్తారు.. కోర్టులో విచారణ జరుగుతుంది
Sajjala: చంద్రబాబు లేని ప్రాజెక్ట్‌ను ఉన్నట్లుగా సృష్టించారని.. స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉండటంతోనే సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు సజ్జల. తప్పుంటే ఉరి తీయాలని అంటున్న చంద్రబాబు.. దబాయింపులతో చేసిన తప్పుల నుంచి బయటపడలేరన్నారు. అన్నీ తెలిసే రెండు, మూడు రోజుల్లో... అరెస్ట్ అంటూ చంద్రబాబు మాట్లాడారన్నారు.