Sajjala: చంద్రబాబు అవినీతిలో అరెస్టు అయ్యి విప్లవ కారుడిలా బిల్డప్ ఇస్తున్నారు

Sajjala: ప్రజలకు ఏం చేశారో చెప్పలేని స్థితిలో ప్రతిపక్షం ఉంది

Update: 2023-10-08 09:48 GMT

Sajjala: చంద్రబాబు అవినీతిలో అరెస్టు అయ్యి విప్లవ కారుడిలా బిల్డప్ ఇస్తున్నారు

Sajjala: ఏపీ అభివృద్ధి చెందాలంటే మరోసారి జగనే సీఎం కావాలన్నారు ప్రభుత్వ సలహదారుల సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం విజయవాడలో వైసీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సజ్జలతో పాటు మంత్రులు స్థానిక నేతలు కలిసి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఏం చేశారో చెప్పలేని స్థితిలో ప్రతిపక్షం ఉందని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టయితే, విప్లవ కారులను అరెస్ట్ చేసినట్టు టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

Tags:    

Similar News