Sajjala: రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ డూప్
Sajjala: ఎన్ని శక్తులు వచ్చినా వైసీపీని ఓడించలేవు
Sajjala: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమే అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్ని శక్తులు వచ్చినా తమను ఓడించలేవన్నారు. 75 శాతం ప్రజల మద్దతు తమకు ఉందని తెలిపారు. రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ డూప్ అన్న సజ్జల.. ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.