Vijayawada: రన్నింగ్‌లో ఉన్న బైక్‌ ఇంజన్‌లో చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం...

Vijayawada: మంటలార్పిన ఫైర్ సిబ్బంది...

Update: 2022-03-18 04:04 GMT
Running Bike Engine Fire Takes Place in Vijayawada | AP News

Vijayawada: రన్నింగ్‌లో ఉన్న బైక్‌ ఇంజన్‌లో చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం...

  • whatsapp icon

Vijayawada: విజయవాడ బందరు రోడ్డుపై వెళ్తున్న బైక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ ఇంజిన్ లో మంటలు రావడం బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు వాహనంపై నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. మంటల్లో బైక్ పూర్తిగా దగ్గం అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. 

Tags:    

Similar News