Roja: సూర్యలంక అభివృద్ధికి కృషి చేస్తా

Roja: హరిత రీసార్ట్‌ను తీర్చిదిద్దుతాం

Update: 2023-02-09 09:34 GMT

Roja: సూర్యలంక అభివృద్ధికి కృషి చేస్తా 

Roja: వైజాగ్ బీచ్‌ తర్వాత అంత ప్రాముఖ్యత గల బీచ్ సూర్యలంక బీచ్‌ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని పర్యాటక శాఖ మంత్రి రోజా హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా సూర్యలంకలో మంత్రి రోజా పర్యటించారు. ఈసందర్బంగా రోజా మాట్లాడుతూ సూర్యలంక బీచ్‌కు పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. బీచ్ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయని చెప్పారు. టూరిజం తరపున 3 ఎకరాల్లో 30 రూములున్నాయని మరో 4 సూట్లు అదనంగా కట్టాలని నిర్ణయించామన్నారు. హరిత రీసార్ట్‌ను మరింత తీర్చిద్దుతామని రోజా హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News