Roja: హిట్ అయింది జనసేన, టీడీపీ పొత్తు కాదు.. పవన్ కల్యాణ్ ప్యాకేజ్ హిట్ అయింది
Roja: చదువులో, రాజకీయంలో సక్సెస్ కాలేని వ్యక్తి పవన్ కల్యాణ్
Roja: పవన్‌కల్యాణ్ తన స్థాయికి తగ్గట్లు మాట్లాడకపోతే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి రోజా. రాజకీయాల్లో ఏ మాత్రం సక్సెస్ కాలేని పవన్‌కు.. తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ.. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తోన్న జగన్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. యుద్ధానికి వైసీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. పవన్‌కు కనీసం పది స్థానాల్లో అయినా అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు రోజా.