Roja: తప్పులు చేసే చంద్రబాబుకి శిక్షపడాలని దేవున్ని కోరుకున్నా
Roja: ఇది కక్ష్యసాధింపు కాదు, అడ్డంగా దొరికిన చంద్రబాబు కేసులు
Roja: చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు అనేక స్కామ్‌లో హస్తం ఉందని.. ఆయనకు శిక్షతప్పదన్నారు. లోకేష్, అచ్చెన్నాయుడు. నారాయణ వీరందరూ అరెస్ట్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. స్టేలు తెచ్చుకొని కాలం గడిపాడు.. పాపం పండింది... చిప్పకూడు తినాల్సిందేనన్నారామె.