Perni Nani: రాష్ట్ర సంపదను దొడ్డిదారిన అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
Perni Nani: ఏపీలో సంపద సృష్టించాస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఆస్తులను అమ్మడానికి సిద్ధమవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
Perni Nani: ఏపీలో సంపద సృష్టించాస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఆస్తులను అమ్మడానికి సిద్ధమవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తానేమీ రాజకీయ ఆరోపణలు చేయలేదని అన్నారు. ఆస్తులు వేలం వేస్తున్నట్లు ప్రభుత్వమే అడ్వర్‌టైజ్‌మెంట్లకు పిలిచిందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ సంపదను దొడ్డిదారిన వారికి సంబంధించిన వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే 47 వేల కోట్ల రూపాయలు అప్పు చేయడమేంటని ప్రశ్నించారు పేర్ని నాని.