Pawan Kalyan: హ్యాట్రిక్ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టిస్తారు

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయం

Update: 2023-07-19 01:45 GMT

Pawan Kalyan: హ్యాట్రిక్ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టిస్తారు

Pawan Kalyan: భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలన సత్ఫలితాలనిస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసి, హ్యాట్రిక్ ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టిస్తారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News