CI అంజూ యాదవ్‌పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు.. కమిటీ వేసి విచారణ జరుపుతాం

Parameshwara Reddy: విచారణ తర్వాత వచ్చే నివేదికను బట్టి చర్యలుంటాయి

Update: 2023-07-17 10:14 GMT

CI అంజూ యాదవ్‌పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు.. కమిటీ వేసి విచారణ జరుపుతాం

Parameshwara Reddy: CI అంజూ యాదవ్‌‌పై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతామన్నారు ఎస్పీ పరమేశ్వర రెడ్డి. విచారణకు కమిటీ వేస్తామన్నారు. సీఐ అంజూ యాదవ్‌తో పాటు జనసేన నేత సాయిని కూడా విచారిస్తామని తెలిపారు. 

Tags:    

Similar News