Pawan kalyan: వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్‌లో పవన్‌కల్యాణ్ ఫైర్.. టీచర్ రిక్రూట్‌మెంట్ లేదు, టీచర్ ట్రైనింగ్ లేదు
Pawan Kalyan: పీఎంవో, కేంద్రమంత్రి నిర్మలను ట్యాగ్ చేస్తూ పవన్ ట్వీట్
Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్‌లో పవన్‌కల్యాణ్ ఫైరయ్యారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏమైందని.. టీచర్ రిక్రూట్‌మెంట్ లేదు, టీచర్ ట్రైనింగ్ లేదంటూ ప్రశ్నించారు. కానీ నష్టాలు వచ్చే స్టార్టప్‌కు కోట్లలో కాంట్రాక్ట్ వస్తుంది. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను పాటించిందా అంటూ నిలదీశారు. టెండర్ వేసిన కంపెనీలను ఎవరు షార్ట్‌లిస్ట్ చేశారన్నారు. ఇది పబ్లిక్ డొమైన్‌లో ఉందా? ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీఎంవో, కేంద్రమంత్రి నిర్మలను ట్యాగ్ చేస్తూ పవన్ ట్వీట్ చేశారు.