Pawan Kalyan: ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి అవినీతిపై మాట్లాడడం హాస్యాస్పదం
Pawan Kalyan: ఇప్పటికే జగన్‌పై ఈడీ కేసులున్నాయి
Pawan Kalyan: ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక నేరాలు చేసి జైల్లో ఉన్న వ్యక్తి కూడా అవినీతిపై మాట్లాడడం హాస్పాస్పదమన్నారు. ఇప్పటికే జగన్‌పై ఈడీ కేసులున్నాయన్నారు. ఇప్పటికీ దేశం దాటి వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ లేనిది బయటికి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో డేటా చౌర్యం జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు.