Varahi Yatra: విశాఖలో నేడు పవన్‌కల్యాణ్ 3వ విడత వారాహి యాత్ర

Varahi Yatra: భీమిలి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాలను పరిశీలించనున్న పవన్‌కల్యాణ్

Update: 2023-08-16 03:00 GMT

Varahi Yatra: విశాఖలో నేడు పవన్‌కల్యాణ్ 3వ విడత వారాహి యాత్ర

Varahi Yatra:  విశాఖలో ఇవాళ పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. 3వ విడత వారాహియాత్ర కొనసాగనుంది. బహిరంగ సభలు లేకపోవడంతో వారాహి వాహనం లేకుండానే టూర్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. భీమిలి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాలను పవన్‌కల్యాణ్ పరిశీలించనున్నారు

Tags:    

Similar News