Vizag: బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్

Vizag: సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు, కేసు నమోదు

Update: 2023-07-31 05:07 GMT

Vizag: బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్

Vizag: విశాఖ సుజాతనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేశాడు. వృద్ధురాలిని హత్య చేసి బంగారంతో ఉడాయించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

Tags:    

Similar News