Kannababu: లోకేష్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి కన్నబాబు

Kannababu: మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరు : లోకేష్

Update: 2021-11-16 10:04 GMT
Minister Kannababu Counter on Nara Lokesh Comments

నారా లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కన్నా బాబు (ఫైల్ ఇమేజ్)

  • whatsapp icon

Kannababu: ఏపీలో మూడు రాజధానులపై మరోసారి రగడ జరుగుతోంది. మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. మా తరంలో కడతామో లేదో మీరే చూస్తారని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అందుకే మూడు రాజధానుల నిర్ణయమని తెలిపారు. అసెంబ్లీలో కూడా తీర్మానం చేశామని, కావాలనే కోర్టులకు వెళ్లి టీడీపీ నేతలు కేసులు వేస్తున్నారని విమర్శించారు.

Full View


Tags:    

Similar News