Kakani: ఉప్పలపాడులో మంత్రి కాకాని గోవర్దన్ పర్యట
Kakani: నరైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ భవనాలు ప్రారంభం
Kakani: ప్రజలు ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్దన్ రెడ్డి అన్నారు.. అనంతసాగర్ మండలం ఉప్పలపాడులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో కలిసి పర్యటించారు. గ్రామంలో నూతనంగ నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను మంత్రి కాకాని ప్రారంభించారు. టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి వైసీపీనే గెలుస్తుందని మంత్రి కాకాని అన్నారు.