Kakinada: ఏపీ సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మంత్రులు.. పలువురు ప్రజాప్రతినిధులు

Kakinada: కాకినాడ జిల్లాలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

Update: 2023-08-30 11:58 GMT

Kakinada: ఏపీ సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మంత్రులు.. పలువురు ప్రజాప్రతినిధులు

Kakinada: కాకినాడ జిల్లా జగంపేట నియోజిక్వర్గం ఇర్రిపాక గ్రామంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు పలువురు మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళ కలెక్టర్లు, మహిళా నేతలు రాఖీలు కట్టారు.

Tags:    

Similar News