Kollu Ravindra: వాలంటీర్ల రాజీనామా పై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్
Kollu Ravindra: రాజకీయంగా వాడుకునేందుకు జగన్ వారితో రాజీనామా చేయిస్తున్నారు
Kollu Ravindra: ఏపీలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో వాలంటీర్ల నిజస్వరూపం బయట పడిందని ఆయన ఆరోపించారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వెళుతున్నారని కొల్లు అన్నారు. వాలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదని కొల్లు చెప్పారు. కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వాలంటీర్లను దూరం పెట్టిందని ఆయన గుర్తు చేశారు.