Kakani: అవినీతి చేయడం వల్లే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది

Kakani: టీడీపీ రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసింది

Update: 2023-09-17 11:00 GMT

Kakani: అవినీతి చేయడం వల్లే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది

Kakani: చంద్రబాబుపై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినందునే సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. 14ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ... రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేశారని ఆరోపించారు. చంద్రబాబును బయటికి తెచ్చేందుకు లోకేష్ ఢిల్లీలో లాయర్ల చుట్టూ తిరుగుతున్నాడన్నారు. 4 శాతం ఓట్లు లేని పవన్ కల్యాణ్ వైసీపీని అడ్డుకుంటామని చెప్పడం హాస్యాస్పదమన్నారు మంత్రి కాకాణి.

Tags:    

Similar News