Jogi Ramesh: పవన్ కళ్యాణ్ కాదు.. కళ్యాణి అక్క
Jogi Ramesh: మహిళల భద్రతపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు
Jogi Ramesh: పవన్ కళ్యాణ్‌కు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ఇచ్చిన కాగితాలు చూసి పవన్ చదువుతున్నారన్నారు. పవన్‌కు ఏపీకి సంబంధం లేదన్నారు. పవన్ ఎక్కడ పోటీకి దిగినా.. వాలంటీర్‌ను పెట్టి ఓడిస్తామని.. దమ్ముంటే పవన్ తన సవాల్ స్వీకరించాలంటున్న జోగి రమేష్.