Jogi Ramesh: పవన్ రాజకీయాలకు పనికిరారు.. యాక్టింగ్‌కు మాత్రమే పనికొస్తారు
Jogi Ramesh: పేదలందరికీ మేలు చేస్తున్న వ్యక్తి జగన్
Jogi Ramesh: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని, యాక్టింగ్‌కు మాత్రమే పనికొస్తారని విమర్శించారు మంత్రి జోగి రమేష్. సొంతంగా పోటీ చేసే దమ్ము లేని దద్దమ్మ పవన్ అంటూ మండిపడ్డారు. విశాఖకు వెళ్లి ఇష్టమొచ్చినట్టు పవన్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్.. పవన్ సీఎం కావాలని కోరుకుంటుంటే.. చంద్రబాబు గెలుపు కోసం పవన్ తిరుగుతున్నారంటూ సెటైర్ వేవారు మంత్రి జోగి రమేష్. ఢిల్లీ గడ్డను గడగడలాడించిన వ్యక్తి జగన్ అని, ఆయనను ఎవరూ టచ్ చేయలేరన్నారు.