Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల డెడ్‌లైన్

* సీఎం ఇచ్చిన హామీలు ఇప్పటికీ హామీలుగా మిగిలాయి -ఉద్యోగ సంఘాలు * పీఆర్సీపై అధికారుల కమిటీ కాలయాపన కోసమే -ఉద్యోగ సంఘాలు

Update: 2021-11-13 07:00 GMT
Job Unions Deadline for AP Government on PRC Report in Andhra Pradesh

ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల డెడ్‌లైన్(ఫైల్ ఫోటో)

  • whatsapp icon

Andhra Pradesh: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఏపీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డబ్బు పెట్టుకుని వైద్యం చేయించుకున్నాక సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోవడం ఏంటని ప్రశ్ని్ంచారు. ఇక పీఆర్సీ నివేదిక బయటపెట్టకపోతే ఈనెల 28న భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామన్నారు ఏపీ ఉద్యోగ సంఘాలు.

Tags:    

Similar News