Pawan Kalyan: ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న జనసేనాని

Pawan Kalyan: ఎయిర్‌పోర్టులో పవన్‌కు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

Update: 2023-07-31 08:48 GMT

Pawan Kalyan: ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న జనసేనాని

Pawan Kalyan: హైదరాబాద్‌ నుండి ప్రత్యేక విమానంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో పవన్‌కల్యాణ్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌‌పోర్ట్ నుండి రోడ్డుమార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వారాహి-3 షెడ్యూల్‌పై పార్టీ కార్యాలయంలో నేతలతో పవన్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News