Amzath Basha: UCC బిల్లును వ్యతిరేకిస్తామని జగన్ చెప్పారు
Amzath Basha: అభద్రతాభావానికి గురికావొద్దని జగన్ అన్నారు
Amzath Basha: యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తామని సీఎం జగన్ చెప్పారని...డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. UCCతో ముస్లింలలో అభద్రతాభావం ఏర్పడిందని సీఎంకు తెలిపామని అన్నారు. సీఎం జగన్‌తో మూడు గంటల పాటు భేటీ అయ్యి తమ వినతులు వివరించామని తెలిపారు. ఎవరూ అభద్రతాభావానికి గురికావొద్దని అండగా ఉంటామని సీఎం జగన్ ధైర్యం చెప్పారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు.