SSLV D3: ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగం విజయవంతం..

SSLV D3: SSLV సిరిస్‌లో మూడో డెవలప్ మెంట్ ప్రయోగం సక్సెస్ అయింది.

Update: 2024-08-16 05:01 GMT

SSLV D3: ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగం విజయవంతం..

SSLV D3: SSLV సిరిస్‌లో మూడో డెవలప్ మెంట్ ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహారికోట సతీశ్ ధావన్ సెంటర్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి SSLV-D3 ప్రయోగించారు. శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్న డాక్టర్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. 175.5 కిలోల బరువు ఉన్న EOS-8 శాటిలైట్... విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగానికి సంబంధించిన అంశాలను చక్కబెట్టనుంది. ఏడాదిపాటు సేవలందించేలా EOS-8ను రూపొందించారు. ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News