AP Inter Results: రేపే ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్.. వెల్లడించిన నారా లోకేష్

AP Inter Results: రేపే ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్.. వెల్లడించిన నారా లోకేష్
AP Inter Results: ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు అనగా ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేస్తున్నట్లు మంత్రి నారాలోకేశ్ తెలిపారు. ఉదయం 11గంటలకు ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in/వెబ్ సైట్లో చూసుకోవచ్చు.