Tirumala: విశాఖ శారదా పీఠం మఠానికి షాక్.. ఖాళీ చేయాలని టీటీడీ నోటీసులు
Visakha Sri Sarada Peetham: తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని ఖాళీ చేయాలని టీటీడీ నోటీసులు

Tirumala: విశాఖ శారదా పీఠం మఠానికి షాక్.. ఖాళీ చేయాలని టీటీడీ నోటీసులు
Visakha Sri Sarada Peetham: తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని ఖాళీ చేయాలని టీటీడీ నోటీసులు..15 రోజుల్లోగా ఖాళీచేసి టీటీడీకి అప్పగించాలని నిన్న నోటీసులు జారీ.. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన విశాఖ శారదా పీఠం..అక్రమ నిర్మాణాలపై కోర్టుకు వెళ్లిన హిందూధర్మ పరిరక్షణ సమితి సంఘాలు..కోర్టులో టీటీడీకి అనుకూలంగా తీర్పు రావడంతో అధికారుల చర్యలు.