Bhimavaram: శోభాయమానంగా భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి రథోత్సవం
Bhimavaram: పుష్పాలు, అరటి గెలలతో రథం అలంకరణ
Bhimavaram: ఏలూరు జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి రథోత్సవం శోభాయమానంగా జరిగింది. పుష్పాలతో, అరటి గెలలతో అలంకరించిన భారీ రథంతో ఉత్సవం నిర్వహించారు. మేళ తాళాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బాణాసంచా కాల్పులతో ఉత్సాహంగా జరిగిన రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.