ఉమ్మడి నెల్లూరు జిల్లాపై వాయుగుండం ప్రభావం
Nellore: కోస్తా తీరంతో పాటు దక్షిణ మండలాల్లో చిరుజల్లులు
Nellore: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొదలైంది. జిల్లా కోస్తా తీరంతో పాటు దక్షిణ మండలాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు మండలాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.