Tirumala: తిరుమల సమాచారం, స్వామివారి సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందటే?

Tirumala: ఆగస్టు 6వ తేదీ మంగళవారం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మెట్ల దారిన ఉచిత సర్వ దర్శనానికి వచ్చే భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. అలాగే రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.

Update: 2024-08-06 00:49 GMT

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల..ఇలా బుక్ చేసుకోండి.!

Tirumala: తిరుమల సమాచారం, ఆగస్టు 6వ తేదీ మంగళవారం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మెట్ల దారిన ఉచిత సర్వ దర్శనానికి వచ్చే భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. అలాగే రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. టోకెన్‌ లేని భక్తులకు కల్పించే శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు.

నిన్న సోమవారం మొత్తం 75,350 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. వీరిలో 21,800 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు సమాచారం తెలిసింది. అలాగే సోమవారం స్వామివారి హుండీ ఆదాయం 3.75 కోట్లుగా లెక్క తెలిపారు.

Tags:    

Similar News