Guntur: గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు
Guntur: గుంటూరులో మాజీ మంత్రి ఆనందబాబు నివాసం ఉద్రిక్తత
Guntur: గుంటూరులో మాజీమంత్రి నక్కా అనందబాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శారద కాలనీ నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు టీడీపీ ర్యాలీకి పిలుపునిచ్చింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.