Gudivada Amarnath: బాబు స్క్రిప్ట్‌ చదవడం.. జగన్‌ను తిట్టడమే పవన్ పని.. బానిసత్వాన్ని చూస్తే జాలేస్తోంది

Gudivada Amarnath: చంద్రబాబును సీఎం చేయడానికే పవన్‌ ప్రయత్నాలు

Update: 2023-08-11 05:53 GMT

Gudivada Amarnath: బాబు స్క్రిప్ట్‌ చదవడం.. జగన్‌ను తిట్టడమే పవన్ పని.. బానిసత్వాన్ని చూస్తే జాలేస్తోంది

Gudivada Amarnath: విశాఖలో పవన్‌ ప్రసంగమంతా విషంతో, విద్వేషంతో కూడుకున్నదన్నారు...మంత్రి గుడివాడ అమర్నాథ్‌. పవన్‌ కళ్యాణ్‌ బానిసత్వాన్ని చూస్తే జాలేస్తుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ.. చంద్రబాబును సీఎం చేయాలని పవన్ తపన పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు జనసేనకు ఓ విధానం లేదని.. పవన్‌ కళ్యాణ్‌కు స్థిరత్వం, సిద్ధాంతాలు లేవని విమర్శించారు. పార్టీ పెట్టి తొమ్మిదేళ్లయినా అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పుకోలేని పరిస్థితిలో పవన్ ఉన్నారని ఎద్దేవా చేశారు అమర్నాథ్‌.

Tags:    

Similar News