AP Election Result: ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయం..

Gorantla Butchaiah Chowdary: ఏపీలో తొలి విజయం రాజమహేంద్రవరం గ్రామీణం అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైంది.

Update: 2024-06-04 06:17 GMT

AP Election Result: ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయం..

Gorantla Butchaiah Chowdary: ఏపీలో తొలి విజయం రాజమహేంద్రవరం గ్రామీణం అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైంది. టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 61 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై ఆయన విజయం సాధించారు.

Live Updates
2024-06-04 06:33 GMT

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విజయమూ తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది. రాజమహేంద్రవరం (పట్టణం) టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మాగంటి భరత్‌రామ్‌పై 55వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Tags:    

Similar News