Narayana: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్

Narayana: నేడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

Update: 2023-09-14 03:36 GMT

Narayana: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్

Narayana: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్‌రింగ్‌రోడ్డు స్కాంలో ఇప్పటికే నారాయణకు మెడికల్ గ్రౌండ్స్‌పై మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Tags:    

Similar News