నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

Update: 2022-11-07 07:03 GMT

నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు 

Andra Pradesh News: నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. చేజర్ల మండలం ఆదూరుపల్లిలో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు ప్రజలు. భూప్రకంపనల ధాటికి ఇళ్లల్లోని వస్తువులు కింద పడిపోయాయి.

Tags:    

Similar News