తిరుమల జిల్లా శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయానికి రెండు ఎద్దుల విరాళం
Tirumala: రెండు ఎద్దులను విరాళంగా ఇచ్చిన సుధాకర్ చౌదరి
Tirumala: తిరుమల జిల్లా శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయానికి రెండు ఎద్దులు విరాళంగా వచ్చాయి. విజయవాడకు చెందిన సుధాకర్ చౌదరి అనే భక్తుడు రెండు ఎద్దులను విరాళంగా అందజేశారు. రెండు ఎద్దులను ఆలయ ఛైర్మన్ శ్రీనివాసులుకు అందజేశారు. రెండు ఎద్దులను అందజేసిన దాతలకు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.