Visakhapatnam: విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయానికి భక్తుల తాకిడి
Visakhapatnam: అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ పూజలు
Visakhapatnam: విశాఖ వాసుల కొంగు బంగారం శ్రీ కనకమహాలక్ష్మి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగకి సొంత ఊళ్లకి వచ్చినవారు తమ ఇష్ట దైవాల దర్శనం కోసం ఆలయాలకు వెళ్తున్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు తమపై ఉండాలని కోరుతూ పూజలు చేస్తున్నారు. దీంతో విశాఖలో పండుగ శోభతో పాటు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.