CM Jagan: విజయవాడలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: వైఎస్ఆర్ వాహనమిత్ర నిధులు జమ చేయనున్న సీఎం
CM Jagan: ఏపీ సీఎం జగన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. ఐదో విడత వైఎస్‌ఆర్ వాహనమిత్ర నిధులు విడుదలను కాసేపట్లో రిలీజ్ చేయనున్నారు. విజయవాడ మినీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొ్ంటారు. 2 లక్షల 75 వేలమందికి పైగా లబ్ధిదారులకి 10 వేల రూపాయల చొప్పున సాయం చేయనున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో 275 కోట్ల 93 లక్షల నిధులను జమ చేస్తారు.