CM Jagan: ఇక నుంచి అమరావతి అందరిది

CM Jagan: రాజధానిలో ఇతర దేశాల వారికి స్థానం కల్పిస్తారు కానీ.. సొంత రాష్ట్రంలోని పేదలకు స్థలాలు ఇవ్వొద్దా..?

Update: 2023-07-24 08:13 GMT

CM Jagan: ఇక నుంచి అమరావతి అందరిది

CM Jagan: పేదల భవిష్యత్‌ కోసం పనిచేసేదే ప్రభుత్వం అవుతుందన్నారు సీఎం జగన్. పేదలకు అండగా రాష్ట్రంలో మార్పు మొదలైందన్నారు. అమరావతిని సామాజిక అమరావతిగా ఇవాళ పునాది రాయి వేస్తున్నానని తెలిపారు సీఎం జగన్. ఇక నుంచి అమరావతి మనందరిది అన్నారు.

Tags:    

Similar News