CM Jagan: ఎన్టీఆర్‌ నుంచి సీఎం కుర్చీ లాగేసుకున్న వ్యక్తి చంద్రబాబు

CM Jagan: వెన్నుపోటు పొడిచి, చావుకు కూడా కారణమైన వ్యక్తి చంద్రబాబు

Update: 2023-08-28 08:54 GMT

CM Jagan: ఎన్టీఆర్‌ నుంచి సీఎం కుర్చీ లాగేసుకున్న వ్యక్తి చంద్రబాబు

CM Jagan: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి చంద్రబాబు హాజరవడంపై చురకలు అంటించారు సీఎం జగన్. ఎన్టీఆర్‌ నుంచి సీఎం కుర్చీ లాగేసుకుని, వెన్నుపోటు పొడిచి, చావుకు కూడా కారణమైన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు సీఎం జగన్. ఇప్పుడు ఎన్టీఆర్‌ పేరు మీద వంద రూపాయల కాయిన్‌ విడుదల చేస్తుంటే.. నిస్సిగ్గుగా ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొన్నారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News